47 China Apps పై భారత్ నిషేధం.. త్వరలో మరో 275 Apps.. లిస్ట్ లో PUBG

47 China Apps పై భారత్ నిషేధం.. త్వరలో మరో 275 Apps.. లిస్ట్ లో PUBG

Government of india considering to block on PUBG in India
#pubg
#47ChineseApps
#275ChineseApps
#pubgnews
#Xiaomi
#alibabagroup
#Alibabaexpress
#china
#india
#CentralGovernment
#chinaapps
#ChineseAppsblocked
#ChineseAppsnews
#Tencent
#59Chinese
#Tencent
47 Chinese clone apps: చైనా యాప్స్‌పై భారత్ మరోసారి ఉక్కుపాదం మోపింది. జూన్‌లో నిషేధించిన 59 చైనీస్ యాప్స్‌కి క్లోన్ అయిన 47 చైనీస్ యాప్‌లను ( China apps ) భారత్ నిషేధించింది. టిక్ టాక్ లైట్, కామ్ స్కానర్ అడ్వాన్స్ వంటి యాప్స్ తాజాగా నిషేధానికి గురైన యాప్స్ జాబితాలో ఉన్నాయి.

pubg,47 Chinese Apps,275 Chinese Apps