China కు America ఝలక్.. TikTok సహా అన్ని China App లపై బ్యాన్! Oneindia Telugu

China కు America ఝలక్.. TikTok సహా అన్ని China App లపై బ్యాన్! Oneindia Telugu

భారత్.. అగ్రరాజ్యం అమెరికాకు దారి చూపిస్తోంది. సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా దూకుడును అడ్డుకోవడంలో వ్యాపార, వాణిజ్యపరమైన అన్ని సంబంధాలను తెంచుకుంది భారత్. ఇందులో భాగంగా డ్రాగన్ కంట్రీపై డిజిటల్ స్ట్రైక్ చేసింది.
#ChineseApps
#MikePompeo
#DonaldTrump
#TikTok
#UCBrowser
#HelloApp
#59MobileApps
#Playstore
#PUBG
#ChineseAppsinIndia
#BoycottChinaProducts
#BoycottChinaApps

China,Chinese Apps,Mike Pompeo