#FlyingCar : ఎగిరే కారు రెడీ.. Japan లో గ్రాండ్ సక్సెస్! Oneindia Telugu

#FlyingCar : ఎగిరే కారు రెడీ.. Japan లో గ్రాండ్ సక్సెస్! Oneindia Telugu

Flying car successfully tested in Japan.The SkyDrive ‘flying car’, with a pilot on board, got several feet off the ground during a test.
The company hopes the vehicle will become a reality by 2023.
#FlyingCar
#SkyDrive
#Japan
#prototype
గాల్లో ప్రయాణమంటే ఎవరికైనా ఇష్టమే. ఏ విమానంలోనో కాకుండా… స్వయంగా సొంతకారులోనే అలా ఎగురుతూ వెళ్లిపోతే… ఆ థ్రిల్లే వేరు. ట్రాఫిక్ సమస్యలూ ఉండవు. గమ్యాన్ని త్వరగా చేరుకోవచ్చు. ఎంతో బరువుండే కారును గాల్లోకి లేపి… దూసుకెళ్లేలా చేయడమన్నది దశాబ్దాలుగా ఓ కలలా ఉంది. జపాన్ కు చెందిన స్కై డ్రైవ్ సంస్థ ఎగిరే కారును సిద్ధం చేసి అద్భుతం సృష్టించింది.

Flying Car,Sky Drive,Japan