GATE 2021 Dates : The eligibility criteria has been relaxed from a minimum of 10+2+4 to 10+2+3, meaning, engineering third-year students can also apply for GATE 2021 now.The Indian Institute of Technology Bombay, or IIT Bombay, has announced the GATE 2021 dates. The eligibility test of GATE will be held in February.
A major change introduced from the next year is that the students from humanities background will be allowed to take GATE 2021 exam.
#GATE2021Dates
#GATE2021EligibilityCriteria
#IITBombay
#engineeringthirdyearstudents
#GATE2021NewSubjects
#humanitiesbackground
#BAstudents
#గేట్ 2021
#GATE2021changed
బోంబే ఐఐటీ కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. త్వరలో పరీక్ష నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. తాజా మార్పులతో ఈసారి గేట్ పరీక్ష రాసే అభ్యర్ధుల సంఖ్యతో పాటు పోటీ కూడా భారీగా పెరిగే అవకాశముంది. కరోనా కారణంగా విద్యార్ధులు చదువులు పూర్తి చేసే అవకాశం లేకపోవడంతో విద్యార్హతల్లో పలు మార్పులు చేయడంతో పాటు కొత్త సబ్జెక్టులను చేర్చి గేట్ రూపురేఖలు మార్చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే గేట్ పరీక్షల షెడ్యూల్ ను ఐఐటీ బొంబాయి తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి ఆరు రోజుల పాటు ఆన్ లైన్ లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్ష రాసేందుకు ఎవరెవరికి అర్హతలు కల్పించారు, ఏయే సబ్జెక్టులు కొత్తగా వచ్చి చేరాలన్న అంశంపైనా ఐఐటీ క్లారిటీ ఇచ్చింది.