#HappyBirthdayKTR : KTR కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సినీ రాజకీయ ప్రముఖులు! Oneindia

#HappyBirthdayKTR : KTR కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సినీ రాజకీయ ప్రముఖులు! Oneindia

Andhra Pradesh chief minister YS Jagan said birth day wishes to Telangana IT minister KTR on Friday through twitter.He said Wishing you a very happy birthday, my dear brother Tarak. May God bless you with good health & abundance of happiness.
#HappyBirthdayKTR
#KTR
#Jagan
#TRS
#KCR
#HarishRao
#MaheshBabu
#Chiranjeevi
#PawanKalyan
#Telangana
తెలంగాణ ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకూ కేటీఆర్‌కు పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేటీఆర్‌కు విషెస్ చెప్పారు. ‘హ్యాపీ బర్త్ డే మై డియర్ బ్రదర్ తారక్. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.

Happy Birthday KTR,KTR,YS Jagan