Jaya Prakash Reddy : నటుడు జయ ప్రకాష్ రెడ్డి మరణం.. షాక్ లో సినీ పరిశ్రమ! Oneindia Telugu

Jaya Prakash Reddy : నటుడు జయ ప్రకాష్ రెడ్డి మరణం.. షాక్ లో సినీ పరిశ్రమ! Oneindia Telugu

సినిమా ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గానే కాకుండా పలు విలన్ రోల్స్ తో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు, జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఈ విషాద ఘటన సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఇక జయ ప్రకాష్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
#JayaPrakashReddy
#JayaPrakashReddyIsNoMore
#RIPJayaPrakashReddy
#JayaPrakashReddyvideos
#Chiranjeevi
#PawanKalayan
#AkkineniNagarjuna
#Tollywood

Jaya Prakash Reddy,Jaya Prakash Reddy Is No More,RIP Jaya Prakash Reddy