చైనా తన తీరు మార్చుకోలేదు. మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు వాస్తవాధీన రేఖను దాటుకుని భారత భూభాగంపైకి దూసుకుని రావడానికి ప్రయత్నించారు.    
#IndiaChinaFaceOff   
#LadakhStandoff   
#Pangong   
#IndianArmy   
#Ladakh    
#GalwanValley    
#chinaindiaborder   
#IndiavsChina   
#indiachinaborder   
#IndianArmyChief   
#MMNaravane   
#LAC   
#XiJinping   
#PMModi   
#ChineseArmy    
#IndianArmyChiefGeneral

