Parijat tree History, Significance and Importance. It is a wish-fulfilling tree taken by Indra to heaven, Auspicious herb in Ayurveda. PM Modi Also plants ‘Parijaat’ sapling ahead of ‘bhoomi pujan’ in Ayodhya.
#Parijatatree
#ParijaatTreeSignificance
#ParijaatAuspiciousherbAyurveda
#wishfulfillingtree
#Indraheaven
#ParijatatreeAuspicious
#NightfloweringJasmine
#lordkrishna
#uttarapradesh
#పారిజాతం చెట్టు
ప్రపంచంలో ఏ చెట్టుకూ లేని ప్రత్యేకత ఒక్క పారిజాతం చెట్టుకు ఉంది. పురాణాలలో దీని గురించి అనేక కథలు ఉన్నాయి. ఈ మహా వృక్షాన్ని ప్రపంచంలోని పెద్ద పెద్ద బోటనీ శాత్రవేత్తలు పరిశీలించి, ప్రపంచంలోనే విలక్షణమైన వృక్షంగా కితాబిచ్చారు. ఈ చెట్టుకు ఉండే మరో విశేషం ఏంటంటే.. దీని ఆకులు గానీ, కొమ్మలు గానీ ఎప్పటికీ ఎండిపోయి రాలవు.