తల్లిదండ్రులని ఒకే రోజు లో కోల్పోయిన యువకుడు Private Hospitals దుర్మార్గం Oneindia Telugu

తల్లిదండ్రులని ఒకే రోజు లో కోల్పోయిన యువకుడు Private Hospitals దుర్మార్గం Oneindia Telugu


హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రయివేటు ఆస్పత్రుల యాజమాన్యాలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. కరోనా సోకిన బాధితులు చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే వారి నుంచి లక్షల్లో ఫీజులను వసూలు చేస్తూ జలగలు రక్తం పీల్చినట్టుగా పీలుస్తున్నాయి.
#Ktr
#Hyderabad
#Telangana
#Privatehospitals
#Coronavirus
#Covid19

private hospitals, Telangana, hyderabad