SR NTR's Lesson In School Education 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఎన్టీఆర్ పాఠ్యాంశం! Oneindia

SR NTR's Lesson In School Education 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఎన్టీఆర్ పాఠ్యాంశం! Oneindia

Hindupuram MLA Balakrishna said thanks to Telangana CM KCR for NTR’s lesson in school education text books.Balakrishna felt happy for CM KCR’s decision.
#SRNTRLessoninSchoolEducation
#SRNTRlifein10thSyllabus
#NandamuriBalakrishna
#HindupuramMLABalakrishna
#TelanganaSchoolEducation
#SRNTRlifestoryintextbooks
#CM KCR
#ఎన్టీఆర్
ఏపీ టీడీపీ మ్మెల్యే,టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి,తన తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఆయన స్పందించారు.

SR NTR, SR NTR Lesson in School Education, Balakrishna