Unlock 4.0 Guidelines : తెరుచుకునేవి తెరుచుకోనివి ఏంటంటే..! Oneindia Telugu

Unlock 4.0 Guidelines : తెరుచుకునేవి తెరుచుకోనివి ఏంటంటే..! Oneindia Telugu

Metro services, suspended since March 22 in wake of the coronavirus, will be allowed to operate from September 7, according to the guidelines issued by the Centre Saturday on the fourth phase of ‘Unlock’. The guidelines, issued by the Ministry of Home Affairs, will be in place till September 30.
#Unlock4
#Unlock4Guidelines
#Lockdown
#coronavirus
#COVID19
#Metroservices
#Schoolsreopen
#containmentzones
#PMModi
కేంద్ర ప్రభుత్వం ‘అన్‌లాక్ 4’ మార్గదర్శకాలను జారీ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ మార్గదర్శకాలు అమలులో ఉంటాయి.ఇందులో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి దశలవారీగా మెట్రో రైళ్ల నిర్వహణకు కేంద్రం అనుమతినిచ్చింది. సామాజిక, రాజకీయ, క్రీడా, సాంస్కృతిక,వినోద,మతపరమైన ఫంక్షన్లకు సెప్టెంబర్ 21 నుంచి అనుమతినిచ్చింది.

Unlock 4,Unlock 4 0 Guidelines,Lockdown