Vishakapatnam వచ్చినప్పుడు కలుస్తానమ్మా.. అభిమాని పై Pawan Kalyan ట్వీట్ Oneindia Telugu

Vishakapatnam వచ్చినప్పుడు కలుస్తానమ్మా.. అభిమాని పై Pawan Kalyan ట్వీట్ Oneindia Telugu

pawan kalyan lady fan drawing and Pawan is impressed with it.. tweets on her drawing.
#Pawankalyan
#Janasena
#Visakhapatnam
#Tollywood
#Andhrapradesh
ఆమెకు రెండు చేతులు లేవు. కానీ గుండెల నిండా పవన్ కల్యాణ్‌పై అభిమానం పెంచుకుంది. అందుకే చేతులు లేకున్నా నోటితోనే తనకు ఎంతో ఇష్టమైన పవన్ ఫొటోను గీసింది. ఏదో మొక్కుబడిగా గీయడం కాదు.. చాలా అద్భుతంగా డ్రాయింగ్ వేసింది. ఆ డ్రాయింగ్‌ను చూపిస్తూ పవన్ కల్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది.

pawan kalyan, Visakhapatnam,pawan kalyan fans