Sunisith అరెస్ట్, Views కోసం ఇంటర్వూ చేసిన అందరి పై చర్యలు - Police Oneindia Telugu

Sunisith అరెస్ట్, Views కోసం ఇంటర్వూ చేసిన అందరి పై చర్యలు - Police Oneindia Telugu

Sunisith has been in the news for months now. This much-ridiculed man has been giving interviews to random YouTube channels and claiming that he has been in multiple relationships with star heroines in the past.
#Sunisith
#Hyderabad
#Telangana
#Keesari
#Hyderabadpolice
#LavanyaTripathi
కొద్దికాలంగా యూట్యూబ్‌లో వివాదాస్పద ఇంటర్వ్యూలు చేస్తూ గందరగోళానికి కారణమవుతున్న శ్రీరామోజు సునిశిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరు చేసిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని సునిశిత్‌ను అరెస్ట్ చేశామని కీసర ఇన్స్‌పెక్టర్ నరేందర్ మీడియాకు తెలిపారు.

sunisith, sunisith ramoju, sunisith interview